టొయోటా ఫార్చునర్ టీఆర్డీ మోడల్ కార్ ఎక్స్ షోరూంలో ఈ ఎస్ యూవీ మోడల్  ప్రారంభ ధర వచ్చేసి రూ.34.98 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.ఇది సీక్వెన్షియల్ అండ్ ప్యాడిల్ షిఫ్ట్ తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.