రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్త మోడల్ బైక్ లను ఆవిష్కరణ. భారత మార్కెట్ లో ‘‘మీటియోర్’’ అనే మోడల్ తో కొత్త బైక్లను లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది.