ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి సరికొత్త మోడల్ ను విడుదల. కొత్త డ్యుకాటి పానిగేల్ వీ2 ధర రూ.16.99 లక్షలకు పలుకుతోంది.