భారత మార్కెట్ లోకి వచ్చిన హీరో ఎన్వైఎక్స్-హెచ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఎక్స్ షోరూంలో ఈ వాహనం వెల వచ్చి రూ.64,640లుగా సంస్థ నిర్ణయించింది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 82 నుంచి 210 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది.