తక్కువ ధరలో స్టైలిష్ బైక్ కావాలనుకుంటున్నారా? అదిరిపోయే పీఛర్స్ తో బజాజ్ టీ100 బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..బైక్ ధర కేవలం రూ.46,432లుగా సంస్థ నిర్దేశించింది..