హోండా సీఆర్-వీ మోడల్లో సరికొత్త స్పెషల్ ఎడిషన్ లాంఛ్.. మరి ధర కేవలం రూ.29.50 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఈ కారులో అత్యాధునిక , సాంకేతిక నిపుణులు అంటున్నారు. ప్రజల అభిప్రాయాలకు తగ్గట్లు కంపెనీ హంగులు, ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేశారు.