కేటీఎం బైక్ లలో ఇప్పటి వరకు వచ్చిన మోడల్స్ వాటి ఖరీదు.. మోటార్ సైకిళ్ల సంస్థ కేటీఎం తన 390 అడ్వెంచర్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ధర కేవలం 2. 96 లక్షలు ఉంటుంది. అత్యంత చౌకైన ఎంఆర్ఎఫ్ మార్జిప్ మిట్టర్ ఎఫ్ఎం2 ట్యూబ్ లెస్ టైర్లను 390 అడ్వెంచర్ బైక్ లో వాడారు.కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ఖరీదు వచ్చేసి రూ.2.25 లక్షలు ఉంటుంది..