ఇండియాలో టాప్ మైలేజ్ ఇస్తున్న కార్లు ఇవే..మారుతి సుజికి డిజైర్,హ్యుండాయ్ ఆరా,టాటా టైగర్,హోండా అమేజ్,ఫోర్డ్ యాస్పైర్..వీటికి మైలేజ్ ఎక్కువ ఉండటంతో భారత మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువే..