హోండా కార్ల పై భారీ తగ్గింపు.. హోండా సిటీ కారుపై మొత్తం రూ.1.6 లక్షల వరకు రాయితీ ప్రకటించింది.హోండా అమేజ్ పై ఈ సంస్థ 27 వేల రూపాయల వరకు రాయితీని ప్రకటించింది.