బెంజ్ లో మరో కొత్త ఫీచర్లతో కారు లాంఛ్.. తాజాగా మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 కూపేను భారత మార్కెట్లో విడుదల చేసింది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా బెంజ్ సంస్థ ద్వారా దేశంలో విడుదలవుతున్న తొలి కారు ఇదే కావడం విశేషం. బెంజ్ కారు ధర కేవలం రూ.76.70 లక్షలుగా సంస్థ వెల్లడించింది..