భారతీయ వాహన మార్కెట్ లను ఎలెక్ట్రానిక్ వాహనాలు షేక్ చేస్తున్నాయి.. ఒకదాన్ని మించిన రేంజులో మరొకటి వస్తున్నాయి. ఏథర్ 450 మోడల్లో 5.4 కిలోవాట్ పవర్ 20.5ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి కాగా.. ఏథర్ 450ఎక్స్ మోడల్ లో 6కిలోవాట్ పవర్ 26ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ టార్క్ రెండు స్కూటర్లలోనూ 159.9ఎన్ఎమ్ నుంచి 202.8ఎన్ఎమ్ వరకు పెంచకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఇప్పటికే అత్యధిక వేగంతో దూసుకెళ్తున్న 450కి అప్ డేటెడ్ గా వచ్చిన 450ఎక్స్ విద్యుత్ వాహనాల్లోనే కాకుండా పెట్రోల్ కాకుండా బెంచ్ మార్క్ లోకి మారింది..ఎలెక్ట్రానిక్ వాహనాల రేంజు వేరే అని చెప్పాలి..