హ్యుండాయ్ ఆరా, మారుతీ డిజైర్ కార్లలో ఏ కారుకు డిమాండ్ అంటే..ఈ రెండు వాహనాలు ఒకే విధమైన పవర్, టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. 5స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్, 5స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఈ రెండు కార్ల సొంతం. మైలేజి విషయానికొస్తే.. ఆరాతో పోలిస్తే డిజైర్ కు కాస్త ఎక్కువ మైలేజిని ఇస్తుంది. అయితే డిజైర్ ఈ డీజిల్ ఇంజిన్ తో మార్చి 31 వరకే అందుబాటులోకి ఉండే అవకాశముంది.. రూ.8.55లక్షలు ఉంది. ఎస్ఏఎమ్ టీ- రూ.7.06లక్షలు, ఎస్ ఏమ్ టీ 8.05లక్షల ధర ఉంది. డిజైర్ వీఎక్స్ఐ ఏజీఎస్- రూ.7.20లక్షలు ఉండగా, జెడ్ ఎక్స్ఐ ఏజీఎస్ -ర.7.79లక్షలకు దొరకనుంది..