రెనాల్ట్ కార్లపై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తో పాటు అదనంగా రెనాల్ట్ కార్లపై 10 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ బెనిఫిట్ ఇచ్చింది. రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ డస్టర్, క్విడ్ వాహనాలపై కూడా ఇలాంటి ఆఫర్ ఉంటుందని తెలుస్తుంది.. ఈ భారీ డిస్కౌంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అంటున్నారు.. సంక్రాంతికి ఈ కార్ల పై మరింత డిస్కౌంట్లు తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు..