మార్కెట్ లో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్న టెకో ఎలక్ట్రా విద్యుత్ స్కూటర్.. భారతీయ మార్కెట్ లో ఈ స్కూటర్ ధర కేవలం రూ.57,697లుగా సంస్థ నిర్ణయించింది.. ఈ స్కూటర్ ప్రత్యేకతలు విషయానికొస్తే.. లగేజ్ ర్యాక్ తో పాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా ఈ స్కూటర్ ఫ్లాట్ సీటును కలిగి ఉండి ఒకే ఒక్కరు సౌకర్యవంతంగా కూర్చొనే సౌలభ్యం ఇందులో ఉంది.