మూడు లక్షల లోపు దొరికే కార్లు విషయానికొస్తే..మారుతి ఆల్టో 800, ఫోర్డ్ ఫీగో,మారుతీ స్విఫ్ట్ లతో పాటుగా మరి కొన్ని కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి మైలేజ్ తో పాటుగా అన్నీ రకాల సదుపాయాలను కలిగి ఉంటాయి..