ఇండియాలో టాప్ విద్యుత్ స్కూటర్లు ఇవే..హీరో ఎలక్ట్రికా ఆప్టిమా,బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్,టీవీఎస్ ఐక్యూబ్,ఏథర్ 450ఎక్స్.. ఏథర్ 450 బైక్ లు కూడా విద్యుత్ వాహనాలే.. ఇవన్నీ కూడా భారత మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విద్యుత్ ద్విచక్ర వాహనాలు..