ఆంపియర్ రియో ఇలైట్ ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చాలా రోజులు అయిన డిమాండ్ మాత్రం తగ్గలేదు.. స్టైలిష్ కలర్, మైలేజ్ వంటి అంశాలు కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయి.. అందుకే ఇప్పటికే అంతే డిమాండ్ కొనసాగుతుంది..