టీవీఎస్ కంపెనీ లో ఇటీవల లాంఛ్ అయిన స్కూటర్..ఐక్యూబ్ విద్యుత్ స్కూటర్ ను విడుదల చేసింది. జియో ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, నేవిగేషన్ అసిస్ట్, పార్క్ డ్ స్పేస్, సర్వీస్ రిమైండర్, మోడ్ సమాచారం, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలెర్టులు, స్పీడు అలెర్టులు లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఎక్స్ కనెక్టెడ్ వాట్సాప్ టెక్నాలజీ ద్వారా దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల గురించి ఇట్లే తెలుసుకోవచ్చు.. ఇకపోతే గంటకు అధికంగా 50 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 70 నుంచి 80 కిలో మీటర్ల మేరకు ప్రయాణించవచ్చు.. టీవీఎస్ ఐక్యూబ్ ధర అక్కడ రూ.1.15 లక్షల రూపాయలుగా ఉంది...