రేసింగ్ ప్రియులకోసం సుజుకీ కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.సుజుకీ వీ-స్ట్రోమ్ 650 ఎక్స్ టీ. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.రూ.8.84 లక్షలగా కంపెనీ నిర్ణయించింది..