రాయల్ ఎన్ ఫీల్డ్ vs టీవీఎస్ అపాచీ బైక్ ల తేడాలను చూసుకుంటే రెండింటికీ ఇంచు మించు ఒకటే తేడా ఉంటుంది. ఇకపోతే రేట్లు కూడా దాదాపు ఒకటే కావడంతో మార్కెట్ లో రెండు బైకుల కు డిమాండ్ ఎక్కువగానే ఉంది..