మార్కెట్ లోకి తాజాగా లాంఛ్ అయిన యమహా వింటేజి ఎడిషన్ FZS-Fi. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 1.09 లక్షలుగా సంస్థగా నిర్దేశించింది. స్టాండర్డ్ వేరియంట్ కంటే 5 వేల రూపాయల ధర ఎక్కువగా ఉంది..కొత్త లుక్స్, సరి కొత్త ఫీచర్స్ , అప్డేట్ టెక్నాలజీ తో చూపరుల మనసును దోచుకుంటుంది..