కేటీఎం 250 అడ్వేంచర్.. ఈ బైక్ ధర రూ.2,48,256 దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేటీఎం విక్రయ కేంద్రాల్లో నుంచి కొనుగోలు చేసుకోవచ్చు... కేటీఎం 250 బైక్ 248 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో రూపొందింది. 30 హెచ్పీ పవర్, 6-స్పీడ్ గేర్ బాక్స్ దీని ప్రత్యేకతలు.