హీరో కంపెనీ అంటే కేవలం బైకు లను అందించడం మాత్రమే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు.. ఇప్పుడు ప్రజల అవసరాల కోసం మరో కొత్త బైక్ ను లాంఛ్ చేయబోతుంది..