అదిరిపోయే ఫీచర్స్ తో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.ప్రజలకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో నగరాల్లో బస్సులకు డిమాండ్ పెరిగింది..