కియా సోనెట్ నుంచి మరో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేసింది..ఈ కారుకు అదిరిపోయే ఫీచర్స్ తో పాటుగా, విభిన్న రకాల వేరీయంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది..