కేటీఎం డ్యూక్ 125 బైక్ ను కంపెనీ తాజాగా లాంఛ్ చేసింది. ఈ బైక్ ప్రారంభ రేటు వచ్చేసి మార్కెట్ లో రూ.1.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.సరికొత్త డిజైన్, ఫీచర్లు, అప్డేట్లతో వచ్చిన టూ-వీలర్ ముందు మోడళ్ల కంటే ఆకర్షణీయంగా ఉంది.ఈ ఎంట్రిలెవల్ డ్యూక్ 125 బైక్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం డీలర్ల వద్ద దీన్ని బుక్ చేసుకోవచ్చు..