మరో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేసిన హుందాయి కంపెనీ.. ఈ కారు ఢిల్లీ షోరూమ్ ధర రూ .6,79,900 నుండి రూ .10,74,900 వరకు ఉంది..కూలింగ్ ప్యాడ్‌తో వైర్లెస్ ఛార్జర్‌ను కంపెనీ అందించడంతో ఈ కారు మిగిలిన కార్లకు గట్టి పోటీ గా నిలిచింది. స్పీడ్ కంట్రోల్ పాటుగా చాలా ఫీచర్లు జనాలను ఆకట్టుకొివడంతో డిమాండ్ పెరిగింది..