మైలేజిలో దీటైన మొనగాడి బైక్ లాంఛ్..బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఎక్స్ షో రూంలో ఈ బండి ధర విషయానికొస్తే..రూ. 51,667లుగా సంస్థ నిర్దేశించింది.