కొత్త సంవత్సరం లో హ్యుందాయ్ కార్లు కూడా కార్ల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తుంది.ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని సొనెట్, సెల్టోస్ మోడల్ ధరలు పెంచుతామని ప్రకటించింది. కార్నివాల్ మోడల్ పై ధర పెంచడం అనేది వెల్లడించలేదు..