హోండా నుంచి మరో కొత్త స్కూటర్ ను లాంఛ్ చేయనున్నారు.సిబిఆర్ 1000 ఆర్, హోండా ఫోర్జా, హోండా ఫోర్జా750, ఎక్స్ అడ్వెంచర్ మోడళ్ల తో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వాహనదారులకు కావలసిన అన్నీ సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఈ బైక్ పై యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..