క్రిస్టమస్ పండుగకు అదిరిపోయే ఆఫర్ ను అందిస్తున్న టాటా మోటార్స్.. క్రిస్మస్ పండుగ సందర్భంగా మరో సర్ప్రైజ్ ను ఇచ్చే ఆలోచనలో టాటా మోటార్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక టీజర్ వీడియోను కూడా టాటామోటార్స్ సంస్థ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసింది. మీ శాంటా ఆల్ట్రోస్ అనే పదాలతో ఎరుపురంగులో కారు ఆ టీజర్ లో ఆకట్టుకుంది..