వాహన ప్రియులకు భారీ షాక్ ఇస్తున్న జావా మోటార్స్..హీరో మోటో కార్ప్ కొత్త సంవత్సరంలో తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో టూ వీలర్ ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు ప్రకటించిన నా సంగతి తెలిసిందే..యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ద్వారా జావా మోటార్ సైకిల్స్ బ్రాండ్ భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.. ఈ పద్దతి లో పయనించడానికి జావా మోటార్స్ కంపెనీ రెడీ అయ్యింది...