కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణ కీలకంగా భావించి ప్రణాళికలు అమలు చేస్తోంది. కాలుష్య రహిత వాహనాలతో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర జనావాసాలు సందడిగా మారనున్నాయి...23 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు రానున్న రెండేళ్లలో విద్యుత్తు వాహనాల సంఖ్యను భారీగా పెంచనుంది.కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని ఈవీ హబ్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది.