ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్ కు పెరుగుతున్న డిమాండ్..ఎక్స్ షోరూంలో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.26 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో ఈ ప్రీమియం స్కూటర్ వాహన దారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది..