ఆడీ ఏ4 సెడాన్.. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కస్టమర్లు సెడాన్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వాహనాన్ని బుకింగ్ చేసుకోవడానికి 2 లక్షలను బుకింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.