2021 కవాసాకి జెడ్ హెచ్2 బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.21.90 లక్షలు కాగా.. జెడ్ హెచ్2 ఎస్ఈ మోటార్ సైకిల్ ఖరీదు రూ.25.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.