టీవీఎస్ కంపెనీ నుంచి మార్కెట్ లో సందడి చేస్తున్న మరో కొత్త బైక్.. సరికొత్త ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్ బైక్ లాంఛ్..ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 63 ,497 గా కంపెనీ ప్రకటించింది.. మొత్తానికి ఈ స్కూటీ అందరికీ అందుబాటులో ఉంటుంది..ప్రస్తుతం మార్కెట్ లో ఈ స్కూటర్ కు మంచి డిమాండ్ ఉంది..