బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే పెట్రోల్ వేరియంట్ లాంఛ్.. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.41.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. చెన్నైలో అసెంబుల్ చేసిన ఈ వాహనం లోకల్ మేడ్ గా గుర్తింపుతెచ్చుకుంది. బీఎండబ్ల్యూ2 సిరీస్ గ్రాన్ కూపే 220ఐ స్పోర్ట్ మోడల్ ను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల వద్దకు చేరుకుంది. బుకింగ్స్ ప్రారంభమవగా త్వరలోనే కారు డెలివరీలు కూడా అందుబాటులో రానున్నాయి.