కార్ల సేల్స్ పూర్తిగా పడిపోవడానికి కారణం ఇదే..కరోనా కారణంగా మార్కెట్స్ లేకపోవడం ఒక కారణం కాగా, చేతిలో పైసలు లేకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.ఈ కార్ల సేల్స్ పూర్తిగా పడిపోవడానికి ముఖ్య కారణం ఆటో మొబైల్స్ కావలసిన ముడి భాగాలు దొరకక పోవడమే అని సదరు అభిప్రాయ పడుతున్నారు.