హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.82,546లుగా సంస్థ వెల్లడించింది..2021 హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ 124 సీసీ సింగిల్ సిలీండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 8.14 బీహెచ్ బ్రేక్ హార్స్ పవర్, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకకాుండా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎడిషన్ మోడల్లో రెండు కొత్త పెయింట్ స్కీమ్స్ తో పాటు ఫ్రెష్ బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి.