అమెరికాలో కార్లకు మంచి డిమాండ్ ఉంది. మన దేశం తో పోలిస్తే అధ్బుతమైన ఫీచర్స్ తో పాటుగా ఆకట్టుకొనే రేంజులో ఉంటాయి.. దాంతో వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ కారును అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం అధికార వాహనం 'ది బీస్ట్'లో ప్రయాణిస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరికొత్త కాడిలాక్ ఆధారిత మోడల్ లిమోను 2018లో ట్రంప్ హయాంలో ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌లో ప్రవేశపెట్టారు.