ప్రముఖ కంపెనీ టీవీఎస్ మోటార్ సైకిళ్ళు కంపెనీ మరో కొత్త బండిని మార్కెట్ లోకి విడుదల చేసింది . ఈ బండికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అన్ని పనులకూ అణకువగా ఉంటుంది. ధర కూడా తక్కువే అంటున్నారు. ఇకపోతే ఈ బైకు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోడల్లో విన్నర్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లో అత్యాధునిక ఫీచర్లు, కాస్మటిక్ అప్డేట్లను ముందుకు తీసుకొచ్చింది.