భారత్‌లో తయారయ్యే మహీంద్ర ఎక్స్‌యూవీ 300కి ఆఫ్రికన్ మార్కెట్లో అరుదైన ఫైవ్‌స్టార్ రేటింగ్ లభించింది. దక్షిణాఫ్రికాలో గ్లోబల్ ఎన్సీఏపీ ఫైవ్‌స్టార్ రేటింగ్ పొందిన తొలివాహనంగా మహీంద్ర ఎక్స్‌యూవీ 300 నిలిచింది.