ఈ ఏడాదిలో మాత్రం అంతకు మించి అనేలా సేల్స్ ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.ఆరో నెలలోనూ ప్యాసింజర్ వాహనాల సేల్స్ స్థిరంగా పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వ్యక్తిగత మొబిలిటీ వసతుల కోసం ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020తో పోలిస్తే, ఈ ఏడాది జనవరిలో వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగాయి.