ఈ ఏడాదికి ప్రత్యేకంగా ఉన్న ఆ కారు టాటా సఫారీ బ్రాండ్ సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త సఫారీ ఎస్యువి దాని పాత తరాలకు నివాళిగా చెప్పుకోవచ్చు. కొత్త టాటా సఫారీ కనెక్టెడ్ టెక్నాలజీతో వస్తుంది. సెవెన్ సీటర్ సఫారీ ఇప్పుడు డాష్ బోర్డ్ చుట్టూ ఒక చుట్టూ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ను కలిగి ఉంది .2.0 లీటర్ టేక్ డీజిల్ ఇంజన్‌తో దూసుకెళ్తోంది.