కారు తయారు చేయడానికి..రూ.లక్ష ఖర్చు అవుతుందని భావిస్తే.. కంపెనీ దాన్ని రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు విక్రయిస్తాయి. కంపెనీలు కారు విక్రయించడానికి 75 నుంచి 125 శాతం మార్జిన్ తీసుకుంటాయి.కొన్ని సందర్భాల్లో మార్జిన్ 200 శాతంగా కూడా ఉండొచ్చు.