హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ బి ఏం డబ్ల్యు ఆర్ 250 GS , డూకాటి మల్టీస్ట్రాడా 950 s , ట్రయంఫ్ 900 వంటి బైక్స్ కు ప్రత్యర్థి గా నిలవనుంది. మాన్యువల్ వేరియంట్ డార్క్ నెస్ బ్లాక్ మెటాలిక్ కలర్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 15. 96 లక్షలు. డిసిటీ వేరియంట్ పెర్ల్ గ్లేర్ వైట్ ట్రై కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.17.50 లక్షలు .