భారతీయ మార్కెట్లో ఎలెక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి.. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్ లో కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. వాటికి ఉన్న ఫీచర్స్ వల్ల మార్కెట్లో డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మార్కెట్లో అందుబాటులో చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి ఎంజి మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, యమహా వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి.