కొత్త బైక్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే, ఎటువంటి బైక్ కొనాలి, ఎంత ముందే కట్టాలి? ఎంత నెలకుకట్టుకోవాలి? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఇంకా ఏ కంపెనీ బైక్ మార్కెట్ లో స్టైల్ గా , రిచ్ గా ఉంటుందో కూడా చూసుకోవాలి.. అలాంటి వాళ్ళు ఈ బైక్ ను కొనుక్కోవచ్చు.అది కూడా లోన్ తీసుకొని ఈఎంఐ రూపంలో టూవీలర్ ఇంటికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ నుంచి టూవీలర్ లోన్ తీసుకోవచ్చు.. కొన్ని షో రూమ్స్ వాళ్ళే ఫైనాన్స్ ఇస్తారు.