త్వరలో లాంఛ్ కానున్న మారుతి సుజుకీ స్విఫ్ట్.. హనీకోంబ్ గ్రిల్, క్రోమ్ స్లాట్, ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్స్ తో అప్ డేటెడ్ డిజైన్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా రియర్ బంపర్ ను కూడా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది.సరికొత్త 2021 మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ దగ్గరకొస్తే బ్లాక్ కలర్లో ఉండి స్పోర్టీ లుక్ తో ఆకట్టుకుంటోంది. సిల్వర్ ఇన్ సెర్ట్స్ వల్ల క్యాబిన్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది..